విశ్వంలో అందరికీ ఒకే Present కనిపించదు 😱 | Space Facts Telugu #telugufacts
6.6 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక ఏలియన్ భూమిని చూస్తే, అతనికి మనుషులు కాదు... ఇంకా డైనోసార్లే కనిపిస్తాయి! 🦖
దీనికి కారణం కాంతి వేగం (Speed of Light). విశ్వంలో దూరాన్ని బట్టి మనకు కనిపించే దృశ్యాలు గతానికి చెందినవిగా ఉంటాయి. ఈ వీడియోలో ఆ అద్భుతమైన నిజాన్ని సులభంగా తెలుసుకోండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి.
🔔 ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు Science & Space Facts కోసం Subscribe చేయండి. @NaaExplores
#Space #Science #TeluguFacts #Shorts
విశ్వంలో అందరికీ ఒకే Present కనిపించదు 😱 | Space Facts Telugu #telugufacts
05:51
0